ట్యూషన్ టీచర్ ఇద్దరు స్నేహితులతో కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

77చూసినవారు
ట్యూషన్ టీచర్ ఇద్దరు స్నేహితులతో కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
యూపీలోని జలౌన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ట్యూషన్ టీచర్ తన స్నేహితులతో కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. షాని యాగ్నిక్ అనే ట్యూషన్ టీచర్ ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే దీపావళి రోజు ట్యూషన్ కి రావాలని ఆ విద్యార్థిని పిలిపించి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం యాగ్నిక్, రాము, మూడవ గుర్తు తెలియని వ్యక్తిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్