ఇద్దరు ఉద్యోగులకు ఉత్తమ అవార్డు లు

60చూసినవారు
ఇద్దరు ఉద్యోగులకు ఉత్తమ అవార్డు లు
తిరువూరు నియోజకవర్గ విస్సన్నపేట మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జగదీష్, సచివాలయ ఉద్యోగి కృష్ణ లు రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నుండి అవార్డులు శుక్రవారం అందుకున్నారు. వీరు సేవలకు గుర్తించి ఉత్తమ ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు. విజయవాడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్