తిరువూరు ఎండిఓ కు ఉత్తమ సేవా పరిష్కారం

82చూసినవారు
తిరువూరు ఎండిఓ కు ఉత్తమ సేవా పరిష్కారం
తిరువూరు ఎండిఓ నాగేశ్వరావుకు ఉత్తమ సేవా పురస్కారం అవార్డు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా కేంద్రమైన విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ మేరకు అవార్డును ఎండిఓ కు అందజేశారు. తిరువూరు మండల అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా ఎండిఓ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్