ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభించిన విజయవాడ ఎంపీ

79చూసినవారు
ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభించిన విజయవాడ ఎంపీ
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విసన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో నూతనంగా 45 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాలను విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు నియోజవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి కొద్దిసేపు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్