సంక్షేమ పథకాల కొనసాగింపు సీఎంతోనే సాధ్యం

572చూసినవారు
సంక్షేమ పథకాల కొనసాగింపు సీఎంతోనే సాధ్యం
సంక్షేమ పథకాలు కొనసాగింపు సీఎం జగన్ తోనే సాధ్యపడుతుందని కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పేర్కొన్నారు. మంగళవారం గూడూరు మండలం బూడిదపాడులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా స్థానిక ముస్లిం సోదరులు మసీదులో చేపట్టిన ఇఫ్తార్ విందుకు వారు హాజరయ్యారు. సీఎం జగన్ ఐదేళ్లలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.

ట్యాగ్స్ :