106 కోల్స్ సెంటినీయల్ చర్చ్ వార్షికోత్సవ క్రీడా పోటీలు

56చూసినవారు
106 కోల్స్ సెంటినీయల్ చర్చ్ వార్షికోత్సవ  క్రీడా పోటీలు
కర్నూలు ఓల్డ్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ డే సందర్భంగా చర్చ్ సంఘస్తులకు వాలీబాల్, త్రో బాల్, టెన్నికాయిట్, షార్ట్ క్రికెట్, హాకీ పోటీలను సి.సి చర్చ్ ప్రెసిడెంట్, సీసీ సంఘం అధ్యక్షులు లింకన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను సోమవారం ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు 106వ సంఘ వార్షికోత్సవ జరుపుకుంటున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you