ముగిసిన కర్నూలు అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్

80చూసినవారు
ముగిసిన కర్నూలు అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్
కర్నూలు నగరంలోని ఔట్డోర్ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ శుక్రవారం ముగిసినట్లు కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ అన్నారు. ఈ కమిషనింగ్ ప్రక్రియలో భాగంగా 5శాతం ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించి వెయ్యి ఓట్లు వేసి ఈవీఎంల పారదర్శకతను నిర్ధారించామని తెలిపారు. శనివారం కర్నూలు పార్లమెంట్కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్