తుగ్గలి మండలంలో జయహో బిసి డిక్లరేషన్ కార్యక్రమాలు

70చూసినవారు
తుగ్గలి మండలంలో జయహో బిసి డిక్లరేషన్ కార్యక్రమాలు
తుగ్గలి మండలం పరిధిలో జయహో బిసి డిక్లరేషన్ కార్యక్రమాలను ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు మీడియాకు తెలిపారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేస్తున్న టిడిపి బిసి నాయకులను గెలిపించాలని తిరుపాల్ నాయుడు కోరారు. టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని బీసీ జయహో కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్