పత్తికొండలో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు

66చూసినవారు
పత్తికొండలో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు
పత్తికొండ పట్టణంలో పలు పీర్ల చావిడి లో కొలువైన పీర్ల దేవుళ్లను బుధవారం సాయంత్రం 6: 30 కు నిమజ్జన వేటకు తీసుకెళ్లారు స్థానిక బొగ్గుల చావడి కటారి కొండ కుమ్మరి వీధి ఉప్పరోల్లకట్ట సున్నపోల్ల మసీద్ బండి గేరి మసీదులలో కొలువైన పీర్ల దేవుళ్ళు నిమర్జనా కార్యక్రమానికి బయలుదేరారు పీర్ల దేవుళ్ళ ముందు పురాతన సన్నాయి మేళాలు తప్పెట్లతో పత్తికొండ పురవీధులు మారు మ్రోగాయి ఈ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పత్తికొండ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అర్బన్ సీఐ మురళీమోహన్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

సంబంధిత పోస్ట్