నిరంత‌ర పోరాట ధీరుడు అయ్య‌న్నపాత్రుడు

75చూసినవారు
నిరంత‌ర పోరాట ధీరుడు అయ్య‌న్నపాత్రుడు
ప్రజా స‌మ‌స్య‌ల‌పై నిరంతరంగా పోరాడిన ధీరుడు అయ్యన్నపాత్రుడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె అది కృష్ణమ్మ అన్నారు. శ‌నివారం అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఎన్నికైన సంద‌ర్భంగా ఆదోనిలో ఆమె మాట్లాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఆయ‌న‌కుంద‌న్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడని ప్ర‌శంసించారు.

సంబంధిత పోస్ట్