62 మంది ఖాతాల్లోని రూ. 3. 50 లక్షల స్వాహా

78చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం శ్రీరంగాపురంలో పోస్టల్ ఆర్డీ, సేవింగ్స్ కు సంబంధించిన 62 మంది ఖాతాల్లోని రూ. 3. 50 లక్షల స్వాహా చేసిన పోస్టల్ ఉద్యోగి శరత్ నాయక్ పై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేస్తామని గాజులపల్లి సబ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ రాజేశ్వరి హామీ ఇచ్చారు. మంగళవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. బాధీతులు ఆందోళన చెందవద్దని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్