ఆళ్లగడ్డ మండలం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయితీల అభివృద్ధి ప్రణాళికలు తయారు నిమిత్తం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం కర్నూలు జిల్లా పరిషత్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని ఆళ్లగడ్డ ఎం పి డి ఒ మహబూబ్ ఖాన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 13 వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గం" లకు స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనం నందు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.