ఆళ్లగడ్డ కోర్టులో డిసెంబర్ 14న జరగనున్న జాతీయ లోక్ అథాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం కోర్టులో జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు వీలున్న అన్ని సివిల్ క్రిమినల్ కేసులన్నింటిని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జడ్జి మురళీకృష్ణ ఆదేశించారు.