ఆళ్లగడ్డ పట్టణంలో గత కొద్ది రోజులుగా ఉక్క పోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలను శుక్రవారం సాయంత్రం వాన దేవుడు ఉరుములు మెరుపులతో దాడి చేశాడు. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అటు సైడ్ కాలవలు తీయక పోవడంతో మురుగునీరు మొత్తం రహదారులోకి రావడం జరిగింది. దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.