ఆలూరు: నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

51చూసినవారు
ఆలూరు: నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
ఆలూరు మండలంలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 25, 445 స్వాధీనం చేసుకున్నట్లు ఆలూరు ఎస్సై వెంకట నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని మూసానహళ్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులో తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, 3 స్కూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్