
అవుకు: ఈ నెల 11 నుండి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
అవుకు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు 11వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి ఆద్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామచంద్రుడు, సుజిత్, శేఖర్ తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు వారు తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు 10వ తేదీ లోపు తమ పేర్లు 9966464899, 9666262208, 6309143929 పోన్ ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు మంగళవారం సూచించారు