నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

81చూసినవారు
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
WHO వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార అలవాట్లు పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది తల్లి, నవజాత శిశువు ఆరోగ్యంపై దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా గర్భదారణ లేదా ప్రసవ సమయంలో ఏటా సుమారు మూడు లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతి ఏడు సెకన్లకు ఒక బిడ్డ చనిపోతోంది.

సంబంధిత పోస్ట్