రొడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఆక్వా రైతులు (వీడియో)

71చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులు చేసే దోపిడిని నిరోధించాలంటూ రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఆక్వా రైతులకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్