బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో అఖండ జ్యోతి

61చూసినవారు
బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో అఖండ జ్యోతి
బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యం వెలిగే ఆకాశదీపం, భక్తులు వెలిగించే లక్ష దీపోత్సవం వెలుగులతో పాటు ఎర్రమల కొండల్లోని ఎగువన ఉన్న పచ్చిమ పర్వతసానువుల్లో ఆకాశ మహా దీపోత్సవం వెలుగుతో అలరారనుంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున అఖండ జ్యోతి వెలిగేలా గురువారం ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్