ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

1058చూసినవారు
డోన్ పట్టణంలోని పాతపేట నందు టిడిపి -జనసేన -బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ప్రతి ఇంటింటా తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్