Feb 21, 2025, 04:02 IST/మహేశ్వరం
మహేశ్వరం
మహేశ్వరం: నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
Feb 21, 2025, 04:02 IST
మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కె. రామకృష్ణ తెలిపారు. 11కేవీ విజయపురి ఫీడర్ పరిధి కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 11కేవీ హనుమాన్‌నగర్, గొటేటి ఫంక్షన్‌హాల్, సాయినగర్ ఫీడర్ల కింది కాలనీలలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు.