TG: దారుణం.. నడిరోడ్డుపై వైద్యుడిపై హత్యాయత్నం

70చూసినవారు
TG: దారుణం.. నడిరోడ్డుపై వైద్యుడిపై హత్యాయత్నం
వరంగల్ పట్టణంలోని బట్టుపల్లి ప్రధాన రహదారిపై మరో దారుణ ఘటన కలకలం సృష్టిస్తోంది. నడిరోడ్డు మీద వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. సిద్ధార్థ రెడ్డి అనే డాక్టర్ పై ఇనుప రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దుండగులు దాడి చేశారు. వైద్యుడి కారును అడ్డగించి దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధార్థ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్