ఆలూరు ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సన్మానం

1927చూసినవారు
ఆలూరు ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సన్మానం
ఆలూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టిడిపి టికెట్ వచ్చినందుకు వీరభద్ర గౌడ్ ను దేవనకొండ మండల టిడిపి నాయకులు పూలమాలలతో శాలువాతో సత్కరించారు. దేవనకొండ మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్