జూపాడుబంగ్లా మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ కాలేజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థునులు, సానియా మీర్జా, ఫాతిమా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 అండర్ 17 విభాగాలలో గెలుపొందారు. రాష్ట్ర స్థాయిపోటీలు కృష్ణాజిల్లాలో నవంబర్ 2 తేదీన జరిగే పోటీలకు జూపాడుబంగ్లా మోడల్ స్కూల్ కాలేజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినీలు వాలీబాల్, ఖో ఖో పోటీలకు సెలెక్ట్ అయినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ శనివారం తెలిపారు.