నంద్యాల లో సమస్యల పరిష్కారంపై ఈనెల 28న ధర్నా

84చూసినవారు
నంద్యాల లో సమస్యల పరిష్కారంపై  ఈనెల 28న ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హాయంలో ఇచ్చిన హామీలను నిలబెడుతున్న కోరుతూ ఈనెల 28న మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా కి సమస్యలతో కూడిన వినతి పత్రం శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ , మహమ్మద్ గౌస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి భాస్కరాచారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్