కంబయ్యకు దారి ఏర్పాటు

72చూసినవారు
నంద్యాల మండలం కానాల గ్రామంలో బోయ కంబయ్య ఇంటి ఎదుట దారి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలుసుకున్న న్యాయశాఖ మంత్రి, కంబయ్యకు దారి ఏర్పరచాలని ఆదేశించారు. గ్రామ నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి సహకారంతో ఈ సమస్య పరిష్కరించబడింది.

సంబంధిత పోస్ట్