తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని పొందిన మంత్రి ఫరూక్

77చూసినవారు
తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని పొందిన మంత్రి ఫరూక్
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. నంద్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్