నంద్యాల జిల్లా విద్యా శాఖ అధికారిగా శనివారం బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ రెడ్డి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని మర్యాదపూర్వకంగా శనివారం కలిసిశారు. ఎంపీ శబరి, డి ఈ ఓ జనార్ధన్ రెడ్డి లు నంద్యాల జిల్లా విద్యాభివృద్ధిపై కొద్దిసేపు సమాలోచన చేసి జిల్లాలో అక్షరాస్యత శాతం పెరిగేలా చేద్దామన్నారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారి డిమాండ్లను వినతి రూపంలో ఎంపీ శబరి కి అందించారు.