కార్తీక మాసము సందర్భముగా ప్రతీ సోమవారము ఓంకారము, మహానంది, భోగేశ్వరము, యాగంటి, కాల్వబుగ్గలకు ప్రత్యేక బస్సులు నడపబడునని నంద్యాల డిపో మేనేజర్ గంగాధర్ బుధవారం తెలిపారు. అదేవిధముగా నంద్యాల జిల్లాలలోని అన్ని డిపోల నుండి శ్రీశైలమునకు ప్రతీ ಆದಿ మరియు సోమవారంలలో బస్సులు నడుపబడును. కార్తీకపౌర్ణమి సందర్భముగా ఈనెల 15 తేదిన అరుణాచలమునకు (రూ. 1750/-)ప్రత్యేక బస్సును నడుపబడును అని అన్నారు.