త్రాగునీటి ట్యాంకు, డంపింగ్ యార్డ్ లు శుభ్రం

54చూసినవారు
త్రాగునీటి ట్యాంకు, డంపింగ్ యార్డ్ లు శుభ్రం
తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామంలో సర్పంచ్ లీలావతి మంచినీటి టాంక్యూను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో విష పురుగుల బారిన పడకుండా పలుచోట్ల విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సచివాలయం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ జెసిబి తో శుభ్రం చేయించడం జరిగిందన్నారు. సర్పంచ్ లీలావతి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రోగాల బారిన పడకుండా రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంమన్నారు.

సంబంధిత పోస్ట్