వాల్ పోస్టర్లు తొలగించిన పంచాయతీ సిబ్బంది

3321చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని పత్తికొండ పట్టణంలో ప్రధాన కూడళ్లలో, దుకాణాల సముదాయాల వద్ద, హోటల్ లో ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు భాగంలో, ఇప్పటివరకు వెలసిన బ్యానర్లు ఫ్లెక్సీలు వాల్పోస్టర్లను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్