అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

75చూసినవారు
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండ పట్టణంలో డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎస్ ఇ బి సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సారా మానుకో, సంసారం నిలబెట్టుకో అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్