విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

82చూసినవారు
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మండల విద్యాశాఖ అధికారి సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో 2023- 24 విద్యాసంవత్సరాలకు సంబంధించి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుల్లో రాణిస్తే చక్కటి ఫలితాలను సాధించవచ్చునని తెలిపారు.

సంబంధిత పోస్ట్