ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

52చూసినవారు
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
శ్రీశైలం మహా క్షేత్రంలోని దక్షిణ మాడ వీధిలో నిత్య కళారాధన వేదికపై సోమవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కళాకారులు విశేషంగా ఆకట్టుకున్నారు. వివిధ గేయాలకు నృత్యాలు చేసి అలరించారు. కాగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు నిత్యపూజా కైంకర్యాలు సజావుగా జరగాలని, లోక కళ్యాణార్థం కోసం ప్రతిరోజు నిత్య కళారాదన వేదిక ద్వారా సంస్కృతిక కార్యక్రమాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్