శివనామ స్మరణతో మార్మోగిన మహానంది క్షేత్రం

83చూసినవారు
శివనామ స్మరణతో మార్మోగిన మహానంది క్షేత్రం
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని మహానంది పుణ్యక్షేత్రం భక్తుల శివనామ స్మరణలతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు మహానందికి తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా స్వామి అమ్మవార్ల దర్శనం కొనసాగింది. భక్తులు కొనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించి పూజ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్