ఎమ్మెల్యే బుడ్డా ఆఫీసుకి అఘోరాలు

4242చూసినవారు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కార్యాలయానికి అఘోరాలు విచ్చేసి ఆశీర్వదించిన ఘటన ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి ఆత్మకూరు కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బుడ్డా ను గుజరాత్ కు చెందిన అఘోరాలు కలిసి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్