మహానందిలో కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల దాడులు

68చూసినవారు
మహానంది మండలం గాజులపల్లె శివారులో కోళ్ళ పందెం స్థావరం పై పోలీసుల దాడులు సోమవారం చేశారు. ఐదు కోళ్ళు, 12 మంది పందెంరాయళ్ళు, రూ. 23 వేల నగదు, ఇరవై బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారిలో 15 మంది పందెంరాయళ్ళు ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారిలో ఉన్న పందెంరాయుళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్