శ్రీశైలం ఎమ్మెల్యే గా బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారం

1909చూసినవారు
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చే శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెం నాయుడులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్