పాత విధానాన్ని అమలు చేస్తాం: లోకేష్

70చూసినవారు
పాత విధానాన్ని అమలు చేస్తాం: లోకేష్
టీడీపీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు మేం సిద్ధమని సవాల్ విసిరారు. మండుటెండల్లో రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న చంద్రబాబు యువకుడిలా తిరుగుతుంటే.. ఏసీ బస్సుల్లో తిరుగుతున్న జగన్ మూడు రోజులకు ఒకసారి విరామం తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్