మంత్రులుగా ప్రమాణం చేసిన పలువురు

66చూసినవారు
మంత్రులుగా ప్రమాణం చేసిన పలువురు
ఏపీ మంత్రులుగా పలువురు కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేశారు.