జనసేన తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం

54చూసినవారు
జనసేన తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం
ఏపీలో ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత యాక్టర్ పృథ్వీ వెల్లడించారు. మే 5 నుంచి 11వ తేదీ వరకు జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పాల్గొంటారని తెలిపారు. కూటమి అభ్యర్థులు గెలవాలని, షూటింగ్ పక్కన పెట్టి ప్రచారం చేస్తారన్నారు. ఇప్పటికే మెగాస్టార్ పలువురు కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్