‘స్వలింగ సంపర్కులకు 15 ఏళ్ల జైలు’

73చూసినవారు
‘స్వలింగ సంపర్కులకు 15 ఏళ్ల జైలు’
స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఉల్లంఘించినవారికి గరిష్టంగా 15 ఏళ్ల శిక్ష విధించనున్నట్టు పేర్కొంది. ఇరాక్ సమాజాన్ని నైతిక పతనం నుంచి రక్షించడానికి, ప్రపంచంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కాన్ని నిరోధించడానికి చట్టాన్ని తీసుకువచ్చినట్టు చెప్పింది. ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న షియా ముస్లిం పార్టీల ఒత్తిడిమేరకు దీనిని ప్రవేశపెట్టారని హక్కుల న్యాయవాదులు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్