దసరా ఉత్సవాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి

58చూసినవారు
దసరా ఉత్సవాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
ఆదోనిలో మున్సిపల్ మైదానంలో జరిగే దసరా ఉత్సవాలను మంగళవారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి భూమిపూజ చేసి ప్రారంబించారు. శ్రీ రాజయోగి పంచలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య భారతి స్వామి, గురు సిద్ధ స్వామి, రామనారాయణ స్వామి వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ మైదానంలో జరిగే పూజా , సాంస్కృతిక కార్యక్రమాల్లో దంపతులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.