సంజామలలో 19 మందిపై బైండోవర్ కేసులు నమోదు

80చూసినవారు
సంజామలలో 19 మందిపై బైండోవర్ కేసులు నమోదు
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ, టీడీపీలకు చెందిన 19 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సంజామల ఎస్సై రమేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పేరుసోముల గ్రామానికి చెందిన వైసీపీ నుంచి ఐదుగురిని, టీడీపీ నుంచి ఐదుగురిని, రామిరెడ్డిపల్లెలో వైసీపీ నుంచి ఇద్దరిని, టీడీపీ నుంచి ఇద్దరిని, ఆల్లకొండలో వైసీపీ నుంచి ఐదుగురిని బైండోవర్ చేసి తహసీల్దారు ఎదుట హాజరుపరచి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్