మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే కాటసాని

84చూసినవారు
మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే కాటసాని
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన కుమారుడు ఓబుల్ రెడ్డిని ముస్లిం సోదరులు, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. రంజాన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.