గండిపడ్డ తిమ్మరాజు కాల్వకు మరమ్మతులు

74చూసినవారు
గండిపడ్డ తిమ్మరాజు కాల్వకు మరమ్మతులు
బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మండలంలోని తిమ్మరాజు కాల్వకు గండిపడడంతో అధికారులు గురువారం మరమ్మత్తులు చేపట్టారు. గండిని పూడ్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. త్వరలోనే కాల్వకు సాగునీరును విడుదల చేస్తామని వారు తెలియజేశారు. దీంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్