చిన్నరాజుపాలెం తాండాలో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం

55చూసినవారు
చిన్నరాజుపాలెం తాండాలో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం
బనగానపల్లె మండలంలోని చిన్నరాజుపాలెం తాండాలో సోమవారం జిల్లా టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు కృష్ణా నాయక్ ఆధ్వర్యంలో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బనగానపల్లె నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామ దేవత అమ్మవారికి ఇందిరా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్