టీడీపీలో చేరిన తమ్మడపల్లె వైసీపీ నాయకులు

72చూసినవారు
టీడీపీలో చేరిన తమ్మడపల్లె వైసీపీ నాయకులు
బనగానపల్లె మండలంలోని తమ్మడపల్లె, జంబులదిన్నె గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు బనగానపల్లె పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన నాగమద్దిలేటి, శ్రీకాంత్, మహేంద్ర, చంద్ర, శేషు, సుధాకర్, గుండ్రమద్దిలేటి, గోపాల్, మనోహర్ రెడ్డి, రామకృష్ణ, సూరి, మధు, కుమార్, రామకృష్ణలు టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్