బేతంచెర్ల: ఉపాధి హామీ పనులను ప్రారంభించాలి

71చూసినవారు
బేతంచెర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించాలని ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ సూచించారు. సోమవారం బేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో ఏపీఓ శేషన్న ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు సమయపాలన పాటించి, కొలతల ప్రకారం ఉపాధి హామీ పనులు చేపట్టేలా చూడాలని ఎంపీడీవో ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్