వైసిపి మాఫియాను ఇంటికి సాగనం పండి

60చూసినవారు
వైసిపి మాఫియాను ఇంటికి సాగనం పండి
అవినీతి అక్రమాలతో పాలనను సాగిస్తున్న వైసిపి మాఫియాను ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని డోన్ కాంగ్రెస్ అభ్యర్థి గార్లపాటి మద్దిలేటిస్వామి పేర్కొన్నారు. శుక్రవారం డోన్ మండలంలోని ఆర్. బుక్కాపురం, కొత్తపల్లె, రహిమాన్ పురం, నాగమళ్లకుంట, గూటుపల్లె, తవిశికొండ, బలపాలపల్లె, పాపసానికొట్టాల, ముద్దవరం తదితరగ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ మండలాల అధ్యక్షులు
రామాంజనేయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్